Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములాగా మారాయి పేట్రియాట్ ఫిల్మ్. ఛావా, ధురంధర్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. పేట్రియాటిజం కోణంలో వచ్చే వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కూడా ఆదరణ దక్కుతోంది. మన దేశంపై శత్రుదేశాలు చేస్తున్న అరాచకాలను తిప్పికొడుతూ చేపట్టిన పోరాటాలు, ఆపరేషన్స్ కూడా సిల్వర్ స్క్రీన్‌పై కథ వస్తువులుగా మారాయి. సల్మాన్ మాతృభూమి ఈ కోవకు చెందినదే.
Also Read : Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్
Also Read
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
దేశభక్తి చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు కలెక్షన్స్ కురవడంతో బాలీవుడ్ మేకర్స్ ఈ తరహా కథలపై ఫోకస్ చేస్తున్నారు. ధురంధర్2 ఇచ్చిన డేర్‌తో ఓ స్టెప్ ముందుకేస్తున్నారు. నెక్ట్స్ మరో వార్ బ్యాక్ డ్రాప్ కమ్ దేశ భక్తి స్టోరీ సిల్వర్ స్క్రీన్‌పైకి రాబోతుంది. అదే ఆపరేషన్ సిందూర్. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడుల్లో మన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాక్ అండ్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదులను తుదముట్టించింది. ఆ వెంటనే సిల్వర్ స్క్రీన్ ఇదే స్టోరీతో, ఇదే పేరుతో సినిమాలు తెరకెక్కించాలని బాలీవుడ్ మేకర్స్ ప్రయత్నించారు. అందులో టీ సిరీస్ కూడా ఒకటి. టీ సిరీస్ కూడా ఆపరేషన్ సిందూర్ పేరును రిజిస్టర్ చేయించగా.. తాజాగా దర్శకుడ్ని ఎనౌన్స్ చేసింది. కాశ్మీర్ ఫైల్స్, ద వ్యాక్సిన్ వార్‌తో కాంట్రవర్షియల్ దర్శకుడిగా పేరుగాంచిన వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని హ్యాండిల్ చేయబోతున్నాడు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజెఎస్ థిల్లాన్ రాసిన ఆపరేషన సిందూర్.. ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్ సైడ్ పాకిస్తాన్ పుస్తకంగా ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం లోతైన పరిశోధన చేశాడట డైరెక్టర్. త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ ఫిల్మ్ టీ సిరీస్, ఐయామ్ బుద్ద ప్రొడక్షన్స్‌తో కలిసి భారీగా నిర్మించనుంది. మొత్తానికి ధురంధర్2 బాలీవుడ్‌కు కొత్త బూస్టప్‌నిచ్చిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!