Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Republican Brandon Gill Sparks Controversy Over Muslim Immigration Islamisation Claims

US: ‘‘డల్లాస్‌ పాకిస్తాన్‌లా కనిపిస్తోంది’’.. ఇస్లామీకరణపై యూఎస్ నేత ఆందోళన..

Published Date :February 8, 2026 , 2:20 pm
By BV Reddy
  • అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ నేత ఆందోళన..
  • డల్లాస్, పాకిస్తాన్‌లా మారిందని వ్యాఖ్యలు..
  • గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు..
US: ‘‘డల్లాస్‌ పాకిస్తాన్‌లా కనిపిస్తోంది’’.. ఇస్లామీకరణపై యూఎస్ నేత ఆందోళన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

US: అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌లోని కొన్ని ప్రాంతాలు వేగంగా ‘‘ఇస్లామీకరణ’’కు గురవుతున్నాయని అన్నారు. టెక్సాస్‌లోని కొన్ని మాల్స్ వెళ్తే, మనం డల్లాస్‌లో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అని అనిపిస్తోందని చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమైంది. సామూహిక ఇస్లామిక్ వలసలు మనం ఎంతగానో ప్రేమించే అమెరికాను చంపుతున్నాయని అన్నారు. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సందేశంలో, డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులు గణనీయంగా చోటు చేసుకున్నాయని ఆరోపించారు.

Read Also: Tata EV Cars Discount: టాటా ఈవీ కార్లు కొనేవారికి గుడ్న్యూస్.. ఏకంగా రూ. 3.8 లక్షల వరకు తగ్గింపు

డల్లాస్ వ్యాప్తంగా మసీదులు పెరుగుతున్నాయని, ఎపిక్ సిటీ కంపౌడ్స్ వంటి పెద్ద ఇస్లామిక్ కమ్యూనిటీలు ఏర్పడుతున్నాయని, ఇవి మన అమెరికన్ సంస్కృతిని మార్చేస్తో్ందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అక్కడి ముస్లిం సంఘాలు, పాక్ సంతతి డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు గిల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని, ముస్లింలపై తప్పుడు అపోహలు పెంచుతున్నాయని చెబుతున్నారు.

గతంలో కూడా బ్రాండమ్ గిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇస్లాం అమెరికాను నావనం చేయడానకి వచ్చిందని అన్నారు. న్యూయార్క్ నగర మేయర్, భారత మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ తన చేతులతో అన్నం తింటున్న వీడియోపై.. ఇలాంటి వ్యక్తులు అమెరికాకు సరిపోరని, మూడో ప్రపంచ దేశాలకు తిరిగి వెళ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. సామూహిక వలసలు అమెరికాను నాశనం చేస్తాయని, భారత్ లాంటి దేశాల నుంచి వలసలు హాని కలిగిస్తాయని అన్నారు. గుజరాతీ వాలీబాల్ ఈవెంట్ పై స్పందిస్తూ.. మనకు కుల వ్యవస్థ లేదు కాబట్టి అమెరికా అవకాశాలకు కేంద్రంగా ఉందని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • American culture
  • Brandon Gill
  • Islamisation controversy
  • Muslim communities US
  • political controversy USA

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions