Surya 42 Movie: 3డీ ఫార్మాట్లో రానున్న సూర్య 42 మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surya 42 Movie: సినిమా సినిమాకి వైవిధ్య భరితమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వర్సటైల్ యాక్టర్ గా పేర్గాంచారు సూర్య. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తనదైన మార్క్ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అభిమానులతో పాటు జాతీయ అవార్డులను సొంతం చేసుకుని నటనలో తన సత్తా చాటుకున్నాడు సూర్య. ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమా ఆఖర్లో రోలెక్స్ పాత్రతో పాన్ ఇండియా లెవల్లో సెన్షేషన్ అయ్యారు. ఇప్పుడదే రోల్ తో ఏకంగా సొంత సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దాన్ని దేశంలోని 10భాషల్లో రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ లాంటి క్రియేటివ్ మేకర్ తోడవ్వడంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
Read Also: Aquarium explodes : పేలిపోయిన ప్రపంచంలోని అతిపెద్ద అక్వేరియం
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
అయితే అంతకన్నా ముందే సూర్య తన 42వ చిత్రం ద్వారా ఏకంగా పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ వర్సటైల్ యాక్టర్ తన 42వ చిత్రం శివ దర్శతకత్వంలో చేస్తున్నారు. ఈ భారీ పిరియాడిక్ డ్రామాని రెండు భాగాలు గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే గోవా..చెన్నై ల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. శుక్రవారం నుంచి మరో షెడ్యూల్ మొదలైంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా బాలీవుడ్ భామ దిశా పటానీ నటిస్తోంది. తాజా షెడ్యూల్లో దిశాపటానీ కూడా పాల్గొననున్నట్లు స్వయంగా ఆమె ఇన్ స్టా ద్వారా తెలిపింది. సూర్య సరసన తొలి చిత్రం కావడంతో ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు ఇటీవలే దిశ ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆ ఎగ్టైట్ మెంట్ కి నిన్నటి తో తెరపైడింది. ఇక ఈ చిత్రాన్ని 3డీ ఫార్మెట్ లో రిలీజ్ చేయనున్నారు. ఏకంగా పదిభాషల్లో ఒకేసారి చిత్రాన్ని ఈ ఫార్మెట్ లో రిలీజ్ చేస్తున్నారు. పది భాషల్లో సూర్య చిత్రం రిలీజ్ కావడం కూడా ఇదే తొలిసారి
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!