Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Up To 1200kms On A Single Charge Bestune Xiaoma Mini Ev Starts At %e2%82%b93 5 Lakh

Xiaoma: ఫుల్ ఛార్జ్‌తో 1200 కి.మీ ప్రయాణం.. ధర కేవలం 3.47 లక్షలు..!

Published Date :February 28, 2025 , 10:21 pm
By Rajesh Veeramalla
  • భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా
  • చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ నుంచి "బెస్ట్యూన్" మినీ కారు
  • 2023లో ఈ కారు విడుదల
  • ఈ కారు పూర్తి ఛార్జ్ చేస్తే 1200 కిమీ దూరం.
Xiaoma: ఫుల్ ఛార్జ్‌తో 1200 కి.మీ ప్రయాణం.. ధర కేవలం 3.47 లక్షలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడూ ఒకదానికొకటి కంటే ఎక్కువ ఫీచర్లు, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు ఉండే కార్లను ఆటోమొబైల్ కంపెనీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ “బెస్ట్యూన్” తన కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును 2023లో విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అయిన వెంటనే వార్తల్లోకెక్కింది. దీనికి వెనుక ప్రధాన కారణం.. ఈ కారు ధర చాలా తక్కువ.. అంతేకాకుండా బలమైన శ్రేణి కలిగి ఉండటమే. అలాగే.. కంపెనీ ప్రత్యేకమైన బ్యాటరీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది వేగంగా ఛార్జ్ అవుతుంది.. అధిక దూరం ప్రయాణించగలదు. ఈ టెక్నాలజీతో చైనాలో ఈ కారును “షియోమీ”గా పిలుస్తున్నారు.

AUS vs AFG: ఆసీస్-ఆఫ్గాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. సెమీస్‌కు ఆస్ట్రేలియా

బెస్ట్యూన్ షియోమీ ధర 30,000 నుండి 50,000 యువాన్ల మధ్య ఉండగా (సుమారు ₹3.47 లక్షల నుండి ₹5.78 లక్షలు).. ఈ కారు పూర్తి ఛార్జ్ చేస్తే 1200 కిమీ దూరం ప్రయాణించగలదు. ఈ కారు చైనాలో ఉన్న వులింగ్ హాంగ్‌వాంగ్ మినీ EVతో నేరుగా పోటీ పడుతుంది. చైనాలో చిన్న ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఉంది.. ప్రస్తుతం భారత మార్కెట్‌లో కూడా ఈ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం భారత మార్కెట్లో దీనిని లాంచ్ చేయడం సుముఖంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ కారు టాటా టియాగో EV, MG కామెట్ EVలతో పోటీ పడుతుంది.

Stomach Pain Reasons: మహిళలకు సాధారణ సమయాల్లో కడుపు నొప్పి వస్తుందా? జాగ్రత్త?

ఈ కారు హార్డ్ టాప్, కన్వర్టిబుల్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం.. హార్డ్ టాప్ వేరియంట్ అమ్మకానికి ఉంది. ఈ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కూడా అందిస్తున్నారు. అలాగే.. ఆకర్షణీయమైన డ్యూయర్ టోన్ థీమ్‌ను పొందుతుంది. Xiaomi ఫోన్ డ్యూయన్ టోన్ కలర్ స్కీమ్ ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రొఫైల్ కోసం పెద్ద హెడ్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఈ కారుకు ఏరోడైనమిక్ వీల్స్‌ను అందిస్తుంది.. ఇది పరిధిని పెంచడంలో ఉపయోగపడుతుంది. బెస్ట్యూన్ షియోమి FME ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి ఉంటుంది. ఇందులో EV, రేంజ్ ఎక్స్ టెండర్ డెడికేటెడ్ ఛాసిస్ ఉన్నాయి. FME ప్లాట్‌ఫామ్ లో రెండు A1, A2 సబ్ ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. A1 సబ్ ప్లాట్‌ఫామ్‌ 2700-2850 mm వీల్ బేస్ కలిగిన సబ్ కాంపాక్ట్‌లు, కాంపాక్ట్‌లను అందిస్తుంది. A2ను 2700-3000mm వీల్ బేస్ ఉన్న కార్లకు ఉపయోగిస్తారు. భద్రత పరంగా.. ఈ కారులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే ఈ ఈవీకి 3 డోర్లు ఉన్నాయి. బెస్ట్యూన్ షియోమి పొడవు 3000mm, వెడల్పు 1510 mm, ఎత్తు 1630 mm కలిగి ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bestune EV
  • Bestune Xiaoma
  • Electric Car India
  • Electric Vehicles
  • EV Launch

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh Pre Release Event LIVE : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ జాతర.. నేడే ప్రీ-రిలీజ్ ఈవెంట్..

  • IPL 2026: కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!

  • Half Day Schools : చిన్నారుల రక్షణే ముఖ్యం.. పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీలకు హాఫ్ డే స్కూల్స్

  • Indiramma Canteen: రూ.5కే భోజనం.. గ్యాస్ ఇబ్బంది అస్సలే లేదు..

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
advertisement will close in 5 seconds ×
ads