Kishan Reddy : మోటర్లకు మీటర్లు.. స్పష్టత ఇచ్చిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. రానున్న దసరాలోపే జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్న నేపథ్యంలో.. తాజాగా నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. వ్యవసాయ మోటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్ల పెట్టేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నీకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు… బీజేపీ స్వీప్ చేస్తుందన్నారు. అంతేకాకుండా.. మీ అవినీతి కుటుంబ పార్టీలు ఏకమైనా మోడీనీ ఏమి చేయలేవు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్.. నరేంద్ర మోడీ నీ ఏ విషయంలో పోటీ పడుతారు… మీది అవినీతి కుటుంబం.. కేంద్ర ప్రభుత్వం మోటర్ల కు మీటర్లు పెట్టదు అంటూ ఆయన స్పష్టత ఇచ్చారు.
Also Read
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- 5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
కేసీఆర్ ఎక్కువ రోజులు ఉంటే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, 40 వేల కోట్లు అప్పు ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైతులారా, విద్యుత్తు ఉద్యోగులారా కేసీఆర్‌ను నమ్మకండి.. కేసీఆర్ కుటుంబం అవినీతితో ఎంత దోచుకున్నారో కక్కించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది.. మజ్లిస్ కి బిజెపి భయపడదు.. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు తాగుతుంది నీవు కేసీఆర్.. మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టిన పార్టీ పాలన దేశానికి కావాలా కేసీఆర్.. ఈ దశాబ్దానికి అతి పెద్ద జోక్ కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. నిజాంని మించిన నిజాం కేసీఆర్.. కేసీఆర్ అరాచకవాది.. బీజేపీయేతర పార్టీలకు డబ్బులు ఎలా పంపిణీ చేస్తున్నావు కేసీఆర్.. తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!