Cabinet Meeting: రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు (మంగళవారం) ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు జరగనున్న.. మంత్రి మండలి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు యూనియన్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ రెండు కీలక సమావేశాలు ప్రధానమంత్రి 7, లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో జరగనున్నాయి.
Read Also: PM Modi: కోటి దీపోత్సవంలో పాల్గొనడం నా అదృష్టం: ప్రధాని మోడీ
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
అయితే సమావేశంలో దేనిపై చర్చిస్తారనేది తెలియరాలేదు. ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఏదైనా పెద్ద ఎత్తుగడను ప్లాన్ చేస్తుందా అనే ఊహాగానాలకు దారితీసింది. ఇదిలా ఉంటే.. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల (రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్ది రోజుల ముందు కేబినెట్ మంత్రులు ప్రధానిని కలవనున్నారు.
Read Also: Mahendragiri Varahi: సుమంత్ మరోసారి థ్రిల్లర్ తో వస్తున్నాడు..
ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4న ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల గురించి చర్చించనున్నారు. కాగా.. డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఇంతకుముందు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మధ్య న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ హాల్‌లో సెప్టెంబర్ 18న చివరి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సెప్టెంబర్ 18న ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 22 వరకు కొనసాగాయి. పార్లమెంటు కార్యకలాపాలను కొత్త భవనానికి తరలించడానికి రెండ్రోజుల ముందు కేబినెట్ సమావేశం జరిగింది.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!