Undavalli Arun Kumar: పవన్ కల్యాణ్ సీఎం అవుతాడని నమ్మా.. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం..
- కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఉండవల్లి..
- డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు..
- పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం..
- సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Arun Kumar: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని హితవు చెప్పిన ఆయన.. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు ఉండవల్లి..
Also Read
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ వ్యాఖ్యానించడం సరికాదు అన్నారు.. ఇక, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఇల్లు, వ్యాపారాలు ఎందుకు ఆంధ్రకు తీసుకురావడం లేదు? అని ప్రశ్నించారు.. మరోవైపు, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఎంత కాలం కొనసాగుతుందో చూడాలన్నారు.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతోనే టీడీపీ-జనసేన-బీజేపీ కలిశాయి.. అందుకే విజయం సాధించారు అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. కాగా, కోనసీమకు తెలంగాణ దిష్టి అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందం అయిన విషయం విదితమే కాగా.. పవన్ కామెంట్లపై తెలంగాణ నేతలు ఫైర్ అవుతోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?