Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Uganda Celebrates Historic First Win With Dance Https Www Deccanchronicle Com Sports T20 Wc Uganda Celebrates Historic First Win With Dance

Uganda: ప్రపంచకప్ చరిత్రలో ఉగాండా తొలి విజయం.. సెలబ్రేషన్స్ అదరగొట్టారు

Published Date :June 6, 2024 , 10:03 pm
By Rajesh Veeramalla
Uganda: ప్రపంచకప్ చరిత్రలో ఉగాండా తొలి విజయం.. సెలబ్రేషన్స్ అదరగొట్టారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భాగంగా.. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఉగాండా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2024 పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. రియాజత్ అలీ షా (33) పరుగులతో రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. 78 పరుగుల తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా.. 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఉగాండా జట్టు ఘనంగా సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉగాండా జట్టు ఆటగాళ్ళు తమ విజయాన్ని.. డ్యాన్స్ రూపంలో చూపించారు. చప్పట్లు కొడుతూ అదరగొట్టారు.

Read Also: Giraffe Attack: రెండేళ్ల చిన్నారిపై జిరాఫీ ఎటాక్.. వైరల్ వీడియో..

టీ20 ప్రపంచ కప్ 2024లో గ్రూప్ ‘C’ మ్యాచ్ జూన్ 5న గయానాలో పాపువా న్యూ గినియా- ఉగాండా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఉగాండా జట్టు అద్భుత ప్రదర్శన చేసి పపువా న్యూగినియా జట్టుపై విజయం సాధించింది. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఉగాండా జట్టు తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఉగాండా జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఈ విజయం సాధించిన సంతోషం తర్వాత ఉగాండా జట్టు ఆటగాళ్ల ముఖాల్లో సంబరం మాములుగా లేదు. ఉగాండా జట్టు తన సాంప్రదాయ శైలిలో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఫీల్డ్‌లో ఉగాండా ఆటగాళ్లు చాలా భిన్నమైన రీతిలో గర్వపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని అభిమానులు బాగా లైక్ చేస్తున్నారు.

Read Also: Birthday Cake: “బర్త్ డే కేక్” తీసుకురావడం ఆలస్యమైందని భార్య, కుమారుడిపై కత్తితో దాడి..

మ్యాచ్ విషయానికొస్తే.. ఉగాండా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా జట్టు.. పపువా న్యూ గినియ జట్టు 19.1 ఓవర్లలో 77 పరుగులు చేసి ఆలౌటైంది. 78 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా జట్టు 3 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

View this post on Instagram

A post shared by Uganda Cricket Association (@uganda_cricket_association)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • celebrates
  • cricket
  • Dance
  • first win
  • Historic

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions