టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భాగంగా.. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఉగాండా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2024 పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. రియాజత్ అలీ షా (33) పరుగులతో రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. 78 పరుగుల తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన �
Pragyananda Defeat Carlsen: స్టావాంజర్‌లో జరిగిన 2024 నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్ సందర్భంగా క్లాసికల్ గేమ్ లో రమేశ్‌బాబు ప్రగ్నానంద ప్రపంచ నం. 1 మాగ్నస్ కార్ల్‌సెన్ ను మొదటిసారి ఓడించాడు. 18 ఏళ్ల ఈ భారత గ్రాండ్ మాస్టర్ కార్ల్‌సెన్ ను తన సొంతగడ్డపై తెల్లటి పావులతో ఆడి ఓడించాడు. దాంతో 5.5 పాయింట్లతో సిరీస్ ఆమోద�
ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఎట్టకేలకు తన ఖాతా ఓపెన్ చేసింది. లక్నోలో నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్లో నెదర్లాండ్ జట్టు గెలవడం కంటే మంచి ప్రదర్శన చూపించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ మారినా తలరాత మారడం లేదు. వేలంలో సైతం పెద్ద ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో యాజమాన్యం చేసిన తప్పులే ఇప్పుడు వరుసగా ఓటములకు కారణాలు అని చెప్పాలి. ఇక ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో మొదటి విజయం కోసం మార్క్రమ్ సేన బరిలోకి దిగుతుంది.