Viral Video: చీర కోసం జుట్లుపట్టుకుని కొట్టుకున్న లేడీస్.. డిస్కౌంట్ సేల్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు షాపింగ్ అంటే పిచ్చి.. నచ్చిన నగలు మెడలో ఉండి.. మెచ్చిన చీరను ధరిస్తే.. వారి ఆనందమే వేరుగా ఉంటుంది.. ఇక, చీరల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధం అవుతారు.. ఇదే సమయంలో.. ఎక్కడైనా డిస్కౌంట్ సేల్ నడుస్తుందంటే అస్సలు వదలరు.. తక్కువా? ఎక్కువా? కాదు.. డిస్కౌంట్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఫీలవుతారు.. అయితే, బెంగళూరులోని ఓ శారీ సెంటర్ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది.. అక్కడ జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చీర కోసం జుట్లుపట్టుకుని కొట్టుకున్న మహిళల వీడియో ఇప్పుడు నెట్లింట్లో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Ajit Pawar: ఇద్దరికి మించి పిల్లలుంటే, పోటీకి అనర్హులు.. అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
డిస్కౌంట్ ధరలతో ఇయర్లీ శారీ సేల్ నిర్వహించారు.. అయితే, అసలే డిస్కౌంట్‌పై చీరలు కొనే అవకాశం రావడంతో.. కొనుగోలు చేసేందుకు మహిళలు ఆ దుకాణానికి క్యూ కట్టారు. తమకు నచ్చిన చీరలను బుట్టలో వేసుకోవడం మొదలు పెట్టారు. కానీ, ఆ షాపులో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. అంతే, ఇంకేముంది.. ఆ చీర నాకు కావాలంటే.. నాకు కావాలంటూ ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. మాటలతో మొదలై.. తోపులాటకు దారి తీసింది.. ఆ తర్వాత ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లింది.. ఏదేమైనా లేడీస్ గొడవలోకి వెళ్లొద్దని చెబుతుంటారుగా.. ఆ ఇద్దరు మహిళలను అదుపు చేసేందుకు సిబ్బంది ఎంతో కష్టపడాల్సి వచ్చింది.. అయితే, ప్రతీ చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్.. అందులో కావాల్సినన్ని సోషల్ మీడియా యాప్‌లు ఉండడంతో.. ఆ దృశ్యాలను బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఇంకేముందు.. ఫన్నీ కామెంట్లు పెడుతూ.. నెటిజన్లు షేర్ చేస్తుండడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు