Two Wheeler Sales: ఏపీలో క్షీణించిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. ఏకంగా 8.03 శాతం డౌన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Wheeler Sales: ఆంధ్రప్రదేశ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో -8.03 శాతం మేర నెగెటివ్ గ్రోత్ రేట్ నమోదు చేశాయి ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.89 లక్షలుగా ఉన్నాయి.. ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.34 లక్షలు.. అంటే, అమ్మకాలు భారీగా పడిపోయాయి.. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 55 వేలకు పైగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయి.. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో సగటున 30 శాతం మేర ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయి.. కానీ, ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
Read Also: Pawan Kalyan: OG అయిపొయింది… ఇక వీరమల్లడుగా మారనున్నాడు
Also Read
- Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
- Ind Vs Nepal: టాస్ గెలిచిన నేపాల్.. బ్యాటింగ్‌లో అభిషేక్ మెరుపులు..
- Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
- Uttar Pradesh: ఇంటి ముందు ‘‘వందేమాతరం’’ ఉండటమే పాపమా.. ముస్లిం యువతి నికాహ్కు నిరాకరించిన ఇమామ్
2022-23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనూ రాష్ట్రంలో 6.52 శాతం క్షీణించిన మోటార్‌బైక్‌ల విక్రయాలు.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు 26.05 శాతం పెరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.. ఏపీ ప్రథమార్థంలో అన్ని కేటగిరీల వాహనాల విక్రయాల్లో 1.76 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ మరియు సెప్టెంబర్ 2021 మధ్య, AP 3,31,695 మోటార్‌బైక్‌లను విక్రయించింది, అయితే 2022లో అదే కాలంలో 3,10,054కి పడిపోయింది, ఇది 6.52 శాతం క్షీణతను సూచిస్తుంది. జాతీయ స్థాయిలో ఈ ఏడాది ప్రథమార్థంలో 67,27,806 బైక్‌లు విక్రయించగా, గతేడాది 53,37,389 నుంచి 26.05 శాతం పెరిగాయి. మరోవైపు కార్ల విక్రయాలు కూడా ప్రోత్సాహకర వృద్ధిని చూపలేదు, జాతీయ సగటు 21 శాతంతో పోలిస్తే 8.27 శాతం మాత్రమే పెరిగింది. ఇప్పుడు మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో -8.03 శాతం మేర నెగెటివ్ గ్రోత్ రేట్ నమోదు చేశాయి ద్విచక్ర వాహనాల అమ్మకాలు.
తాజావార్తలు
-
Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
-
Ind Vs Nepal: టాస్ గెలిచిన నేపాల్.. బ్యాటింగ్‌లో అభిషేక్ మెరుపులు..
-
Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
-
Uttar Pradesh: ఇంటి ముందు ‘‘వందేమాతరం’’ ఉండటమే పాపమా.. ముస్లిం యువతి నికాహ్కు నిరాకరించిన ఇమామ్
-
Mohammed Siraj: ఓవల్‌లో సిరాజ్ మెరుపులు.. అయినా ప్లేయింగ్ XIలో దక్కని చోటు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!