Pavitra lokesh: పవిత్రా లోకేష్ మనసులో మరో ఇద్దరు హీరోలు.. నరేష్ ఏమైపోతాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్రా లోకేష్.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే సీనియర్ నటుడు నరేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమయాణం నడపడమే కాదు..సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’.. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ టాక్ ను అందుకుంటుంది..
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించింది.. కనీసం పబ్లిక్ లో ఎలా ఉండాలో కూడా మరచి రెచ్చిపోయారు.. ఇద్దరూ కలిసి పలు టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. ఇక నరేష్ ఓ సందర్భంలో.. పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. ఇక పవిత్రా లోకేష్ తనకు ఇద్దరు హీరోలపై క్రష్ ఉందని స్వయంగా వెల్లడించింది.. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also Read
ఆమె మాట్లాడుతూ.. గీతాంజలి సినిమా లో నాగార్జున నటనను చూసి, ఇలాంటి వాడు భర్తగా రావాలని ఫీలింగ్ ఏర్పడింది. నా ఫస్ట్ క్రష్ నాగార్జునే. అదే సమయంలో ప్రకాష్ రాజ్ కూడా తనకు ఇష్టమని చెప్పింది. ఆయనతో చాలా సినిమాలు నటించానని పవిత్రా లోకేష్ చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు..నరేష్ ఏమైపోతాడో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై నరేష్ ఎలా స్పందిస్తారో చూడాలి..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!