Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవలకు అంతరాయం.. టైమ్‌లైన్‌లు ఖాళీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
X Down again Across the World: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (ట్విటర్) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎక్స్‌లో సమస్య తలెత్తింది. ఎక్స్ ఖాతాలను తెరవగానే.. టైమ్‌లైన్ ఖాళీగా కన్పిస్తోంది. వినియోగదారులకు ట్వీట్లను చూపడం లేదు. ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం #TwitterDown అని ట్రెండింగ్‌లో ఉంది.
Also Read: Dunki Review: షారుఖాన్ ‘డంకీ’ రివ్యూ!
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
ఎక్స్ ప్రీమియం, ఎక్స్ ప్రో వెర్షన్‌లు కూడా పనిచేయడం లేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎక్స్‌లో ఈ సమస్య ఇంకా కొనసాగుతోంది. గత రెండు నెలల్లో ఎక్స్‌లో అనేకసార్లు సాంకేతిక సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 14న ఎక్స్‌లో అవుట్‌గోయింగ్ లింక్‌లు అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోయాయి. మార్చి, జూలైలో కూడా ఎక్స్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్విటర్ సేవలు ఇలా నిలిచిపోతున్నాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- Tags
- down
- Twitter down
- X
- X Down
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!