Tuhin Kanta Pandey: సెబీ చైర్‌పర్సన్‌గా తుహిన్ కాంతా పాండే నియామకం
- సెబీ చైర్‌పర్సన్‌గా తుహిన్ కాంతా పాండే నియామకం
- 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి పాండే.
- మాధబీ పురి బుచ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న తుహిన్ కాంతా పాండే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tuhin Kanta Pandey: ప్రస్తుతం ఆర్థిక, ఆదాయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న తుహిన్ కాంతా పాండే.. రాబోయే మూడు సంవత్సరాల పదవీకాలానికి ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా (SEBI)’ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, మాధబీ పురి బుచ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగుస్తోంది.
Read Also: Astrology: ఫిబ్రవరి 28, శుక్రవారం దినఫలాలు
Also Read
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణలో, పాండే జనవరిలో ఆదాయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతకు ముందు, ఆయన పెట్టుబడి అండ్ ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM) కార్యదర్శిగా పనిచేశారు. DIPAM కార్యదర్శిగా పాండే ప్రముఖమైన ప్రైవేటీకరణ ప్రాజెక్టులైన ఎయిర్ ఇండియా విక్రయం, ఇంకా భారత జీవిత బీమా సంస్థ (LIC) లిస్టింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also: Prabhas-Mohanababu: మోహన్ బాబును ఆట పట్టించిన ప్రభాస్.. వీడియో వైరల్
పాండే నియామకం ద్వారా మాధబీ పురి బుచ్ పదవీకాల పొడిగింపు పొందే అవకాశాలు తగ్గిపోయాయని స్పష్టమైంది. గతంలో UK సిన్హా, అజయ్ త్యాగీ వంటి మాజీ సెబీ చైర్‌పర్సన్‌లు వరుసగా ఆరు, ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగినప్పటికీ, బుచ్‌కు అలాంటి పొడిగింపు లభించలేదు.
తాజావార్తలు
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!