Horoscope Today for July 22, 2025: మిథున రాశి వారికి ఈరోజు అన్ని కలిసివస్తాయి. శుభ వార్తలే ఎక్కువగా వింటారు. ప్రయాణాల్లో ప్రతిభను చూపెడుతుంటారు. కుటుంబ తోడ్పాటుతో అనుకున్నది సాధించుకుంటారు. ఈరోజు మీకు సామజిక గౌరవాలు కలిసివస్తాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. అవదుంబర పాదుకా స్తోత్రంను పారాయణం చేయండి.
12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన ఈరోజు రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ అందిస్తోంది. ఈ కింది వీడియోలో మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి?. అందుకు అనుగుణంగా పూజలు లేదా పారాయణం చేయండి.