TSPSC: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమినరీ కీ రిలీజ్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష( TET )2023కు సంబంధించిన పేపర్ 1,2 ప్రాథమిక కీ లను తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ అధికారులు విడుదల చేశారు. ఈ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ కన్వీనర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన లింక్‌ను అధికారిక సైట్లో ఉంటామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 15 న జరిగినటువంటి టెట్ ప్రాథమిక పరీక్షకు 2 లక్షల 69 వేల 557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2 లక్షల 26 వేల 744 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను విశ్లేషించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ ని రిలీజ్ చేస్తామని టీఎస్పీఎస్సీ చెప్పింది.
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
తాజావార్తలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!