TSPSC Group 4: గ్రూప్ 4 పరీక్షా తేదీ ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group 4 Exam on 1st June: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ). యువత ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 4 పరీక్షా తేదీని గురువారం ప్రకటించింది. జూలై 1న తెలంగాణ వ్యాప్తంగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని నోటిఫికేషన్ లో తెలిపింది.
Read Also: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం..ఈడీ ఛార్జీషీట్లో కేజ్రీవాల్ పేరు..
Also Read
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Ujjaini Mahankali Rangam: 'ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు'.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
గ్రూప్-4 పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా భారీ పోటీ నెలకొంది. మొత్తం ఉన్న పోస్టులు 8,180 పోస్టులకు ఏకంగా 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీస్ భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. గ్రూప్-4 విభాగంలో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటికి గత డిసెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది.
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..
-
Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!