Group-1 Prelims Key: నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ..
- నేడు గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల
- ప్రాథమిక కీని టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో నేటి నుంచి 17వ తేదీ వరకు
- అందుబాటులోకి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Prelims Key: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేడు విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈరోజు వెబ్‌సైట్‌లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్ కీ కూడా అందుబాటులో ఉంచబడుతుంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలను జూన్ 17 వరకు స్వీకరిస్తారు.ప్రాథమిక కీపై అభ్యంతరాలను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఈమెయిల్ ద్వారా వచ్చే అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.
Read also: Schools Reopen: ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్ష మంది పరీక్షకు హాజరు కాలేదు. ప్రిలిమ్స్ ఫలితాల ప్రకటన తర్వాత, మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తామని కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Boat Capsizes: కాంగోలో పడవ బోల్తా.. 86 మంది మృతి
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!