Telangana Elections: ఓ చోట డబ్బిస్తేనే ఓటేస్తామంటున్నరు.. మరో చోట ఓటేసేందుకు ఓటర్లే లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. డబ్బులిస్తే కానీ ఓట్లేయమని ఓటర్లు నాయకులను డిమాండ్ చేస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలోని సంతులాల్ పోడు ఎస్సీ కాలనీ ఓటర్లు ‘డబ్బులు ఇస్తేనే.. ఓటు వేస్తాం’ అంటూ తేల్చి చెప్పేశారు ఓటర్లు. దీంతో ఓటేయాలంటూ అధికారులు బతిమాలుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు.
Read Also:Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్ శాతం 20.64!
Also Read
ఓటర్లు లేక వెలవెల
తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా మార్చకపోవడంతో మనస్థాపం చెంది.. అందుకు నిరసనగా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఉదయం 11గంటల వరకూ ఆ గ్రామంలో కేవలం 20 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు.
Read Also:MGBS : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు.. ప్రయాణికులతో కిక్కిరిసిన ఎంజీబీఎస్
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!