TS ECET Counselling: ఈసెట్ అభ్యర్థులకు అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఈసెట్-2024 ఫలితాలు 20 మే 2024 న విడుదలయ్యాయి. తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో ఈ ఏడాది మొత్తం 23,330 మంది పరీక్షకు హాజరవ్వగా.. వీరిలో 22,365 మంది అర్హతను సాధించారు. ఈసెట్ 2024 లో 95.86% ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కొరకు తెలంగాణ ఈసెట్ – 2024 పరీక్షను మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకల ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలను పొందుతారు. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది.
TS Polycet Counselling: పాలిటెక్నిక్ చేరే విద్యార్థులకి అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ఇక ఇందుకు సంబంధించి ఈ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు ఫేజుల్లో ఈ సెట్ కౌన్సిలింగ్ జరగనుంది. జూన్ 8 నుంచి తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 10 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు ప్రక్రియ మొదలు అవుతుంది. జూన్ 18న తొలి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది.
TS Engineering Counselling: ఇంజినీరింగ్ కాలేజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షురూ..
జులై 15 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. జులై 17నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనునారు. జులై 21న సీట్ల రెండో విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆ తర్వాత ఏవైనా సీట్స్ ఖాళీగా ఉంటే జులై 24న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాల విడుదల చేస్తారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!