TG EAPCET : టీజీ ఈ సెట్ ఫలితాలు విడుదల.. మిగిలిన సీట్లు..!
- టీజీ ఈ సెట్ ఫలితాలు విడుదల
- సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత
- ఇంజినీరింగ్ కాలేజీల్లో 25 వేల సీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీజీ ఈ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి… ఈ ఏడాది కూడా ఉన్న సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు… ఇంజినీరింగ్ కాలేజీల్లో 25 వేల సీట్లు ఉంటే 18 వేల మంది కూడా అర్హత సాధించలేదు… అర్హత సాధించిన వారందరికీ సీట్లు వస్తాయని అధికారులు అంటున్నారు… త్వరలోనే కౌన్సెలింగ్ ఉంటుందని చెబుతున్నారు.. ఈ సెట్ ఫలితాలను ఈ రోజు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాల కృష్ణా రెడ్డి, ఓయూ వీసీ కుమార్ రిలీజ్ చేశారు.
READ MORE: PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
Also Read
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను మొత్తం 18,998 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొత్తం 96.22% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
READ MORE: PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?