TS EAMCET Results 2023 LIVE: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాలను https://ntvtelugu.com/telangana-eamcet-results-2023 ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read Also: TS Eamcet results: నేడే ఎంసెట్ ఫలితాలు.. ఉదయం 9:30 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబితా