విజయగర్జన సభకు అడ్డంకులు.. టీఆర్‌ఎస్ క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 29 వ తేదీన వరంగల్ జిల్లాలో విజయ గర్జన సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్ భావించింది. ఇందులో భాగంగానే ఇవాళ హన్మకొండలోని దేవన్నపేటలో ఈ సభకోసం స్థలం పరిశీలించారు టీఆర్‌ఎస్ నాయకులు. ఈ నేపథ్యంలోనే.. టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు మరియు అక్కడి రైతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. టీఆర్‌ఎస్ పార్టీ మీటింగ్ కోసం పంట పండే తమ పొలాలను ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు.
దీంతో టీఆర్‌ఎస్ మరియు రైతుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఈ వివాదంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు.
సభ కోసం మూడు స్థలాలను పరిశీలిస్తున్నామని.. ప్రజల అంగీకారంతో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 29 వ తేదీన దీక్ష దివాస్ సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
తెరాస, సీఎం కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు లేనిపోని ఆబండలు వేస్తున్నారని మండిపడ్డారు. త్యాగాల పునాదుల మీద సీఎం కేసీఆర్ తెరాస పార్టీ ని ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో నవంబర్29 దీక్షదివస్ ను నిర్వహించుకుంటున్నామని..ఈ సారి వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!