Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్‌తో గొడవ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, ఇందులో త్రిష పోషించిన ‘ప్రీతి’ అనే లాయర్ పాత్రకు సంబంధించిన 37 సెకన్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో త్రిష లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా త్రిష వయసు రివర్స్‌లో వెళ్తోందంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, ఈ ప్రమోషన్ల క్రమంలో త్రిష చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. సినిమాలో తన పాత్ర గురించి త్రిష స్పందిస్తూ.. కనీసం మేకర్స్ ఇప్పుడైనా రిమైండర్ సెట్ చేశారని సెటైరికల్‌గా కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఒక అభిమాని ‘ఆడియో లాంచ్‌కు రాకుండా ఈ కబుర్లు ఏంటి?’ అని ప్రశ్నించగా, త్రిష మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనకు రావాల్సిన ఆహ్వానం బహుశా మెయిల్లో ఎక్కడో పోయి ఉంటుంది అంటూ ఆమె వేసిన కౌంటర్ కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
Also Read
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
ఈ వ్యాఖ్యలను బట్టి చిత్ర నిర్మాతలకు, త్రిషకు మధ్య విబేధాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించాల్సిన హీరోయిన్, ఇలా బహిరంగంగా ఆహ్వానం అందలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతుండగా, అసలు చిత్ర బృందానికి త్రిషకు మధ్య ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!