Home
Tamil Cinema News 2026
Tamil Cinema News 2026 News
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
Sudha Kongara: సినీ పరిశ్రమలో వందల కోట్ల వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ సినిమా డైరెక్టర్‌కే పారితోషికం ఎగ్గొడితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక సంచలన ఘటనే ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తన రెమ్యునరేషన్ బాకీల విషయమై మద్రాస్ హైకోర్టు మెట్లెక్కడం తీవ్ర కలకలం రేపుతోంది. శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఆమె దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమాకు సంబంధించి రావాల్సిన రూ.8.39 కోట్ల బకాయిల… -
Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
తమిళ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థగా వెలిగిన లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడంలో ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ బ్యానర్ ఇటీవల కాలంలో డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దర్శక ధీరుడు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్స్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు. 2023… -
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు మాత్రం ఇంకా లైన్ క్లియర్ కాలేదు. విజయ్ సీఎం అయితే ఈ సినిమా సమస్యలన్నీ చకచకా తీరిపోతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇంకా హోల్డ్‌లోనే ఉండిపోయింది. మొదట ఈ చిత్రాన్ని మే నెలాఖరున బక్రీద్ కానుకగా విడుదల చేయాలని… -
Jananayagan : జననాయగన్ రిలీజ్ అయితే రూ.1000 కోట్లు పక్కా
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో ఆయన అభిమానులు సంబరాలు ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇదే జోష్ లో తమ హీరో నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఈ సినిమా కోలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని 1000 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును టచ్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘బాహుబలి 2’, ‘RRR’ వంటి చిత్రాలు వెయ్యి కోట్ల… -
Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్‌తో గొడవ ఏంటి?
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, ఇందులో త్రిష పోషించిన ‘ప్రీతి’ అనే లాయర్ పాత్రకు సంబంధించిన 37 సెకన్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో త్రిష లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా త్రిష వయసు రివర్స్‌లో వెళ్తోందంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ… -
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
లెజెండరీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ వృత్తిరీత్యా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి వ్యవస్థ, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు మనవ సంబంధాల నిర్వచనాన్ని ప్రశ్నిస్తున్నాయి. దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ తనకు పెళ్లి అనే వ్యవస్థపై గౌరవం ఉన్నా, వ్యక్తిగతంగా నమ్మకం లేదని స్పష్టం చేశారు.. ‘తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాల వల్ల బంధం… -
KaruppuAudioLaunch : ఏకంగా 73 సినిమాలకు మ్యూజిక్ చేస్తున్న యంగ్ సెన్సేషన్
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కరుప్పు. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడుగా రిలీజ్ అవుతోంది. గత రాత్రి చెన్నైలో ‘కరుపు‘ ఆడియో రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ఈ సినిమా దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న యువ సంచలనం సాయి అభ్యంకర్ గురించి ఆర్జే బాలాజీ… -
Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు..
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఆయన, రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. అయితే, రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న విజయ్.. తన చివరి చిత్రంగా ‘జననాయగన్‘ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే తాజాగా చిత్ర యూనిట్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. Also… -
Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను ప్రకటించిన మేకర్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరియు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సూర్య 46’గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ అనే క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ఖరారు చేసింది. ఈ ఉదయం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ…
తాజావార్తలు
-
IMD Alert: 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
-
Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
-
Kajal Aggarwal: “అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు”.. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
-
El Nino: సూపర్ ఎల్‌నినో వచ్చేసిందన్న శాస్త్రవేత్తలు.. రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!