BadNewZ – Triptii Dimri : త్రిప్తీ డిమ్రీ.. ఈవిడ గురించి ప్రస్తుతం పరిచయం అక్కరలేదు. రన్ వీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా సక్సెస్ తో ఈ అమ్మడి పేరు పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. రాత్రికి రాత్రి ఆవిడ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ క్రేజీను ప్రస్తుతం ఆవిడ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తృప్తిని మరింత…