BREAKING : బాలిక గ్యాంగ్ రేప్ లో కీలక విషయాలు..ప్రేమ పేరుతో ట్రాప్ చేసి స్నేహితులతో కలిసి నెలలుగా అత్యాచారం..
- నిందితుడు విజయ్ కుమార్ కి కాచిగూడ కి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం
- ఆ యువతి బాధిత బాలిక ఫోన్ నుంచి ప్రియుడికి తరుచూ కాల్స్.. మేసేజ్లు
- ఈ క్రమంలో బాలికను ట్రాప్ చేసిన నిందితుడు
- స్నేహితులతో కలిసి కొన్ని నెలలుగా గ్యాంగ్ రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలిక గ్యాంగ్ రేప్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరేడ్ మెట్ కి చెందిన యువకుడు విజయ్ కుమార్ కాచిగూడకి చెందిన మైనర్ బాలికను ట్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయ్ కుమార్ కి కాచిగూడ కి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ బాలిక ఆ యువతి పక్కింట్లో ఉంటోంది. యువతి ఈ బాధిత బాలిక ఫోన్ నుంచి ప్రియుడు విజయ్ కుమార్ కు తరుచూ కాల్స్, మేసేజ్ లు చేస్తుండేది. ఈ క్రమంలో బాలికను విజయ్ ట్రాప్ చేశాడు. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి బైక్ పై సిటీలో పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. 2023 ఆగష్టు లో బాలిక పై విజయ్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా పలుమార్లు బాలిక పై అత్యాచారం చేశాడు విజయ్ కుమార్..
READ MORE: Hyderabad: కొంపల్లి శ్రీ చైతన్య హాస్టల్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి..
Also Read
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
బాధిత బాలికను తన స్నేహితులకు పరిచయం చేశాడు. బాలిక ను నేరేడ్మేట్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ కి ఒడిగట్టారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. గ్యాంగ్ రేప్ సమయంలో విజయ్ కుమార్ అక్కడే ఉన్నాడు. కొన్ని నెలలుగా విజయ్ కుమార్ అండ్ గ్యాంగ్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక ఇటీవల గర్భం దాల్చింది. తల్లి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. నేరేడ్మెట్ ఠాణాకు కేసును బదిలీ చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ గ్యాంగ్ గంజాయి బ్యాచ్ గా పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
-
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
-
Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!