Breaking News : తెలంగాణలో 28 మంది ఐపీఎస్‌ల బదిలీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. దీని ప్రకారం మేడ్చల్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి, టీజీఎన్ఏబీ ఎస్పీగా పి.సాయి చైతన్య, ట్రాఫిక్ హైదరాబాద్ డీసీపీగా రాహుల్ హెగ్డే, రైల్వే ఎస్పీగా జి.చందన దీప్తి సికింద్రాబాద్ ఎస్పీగా నియమితులయ్యారు.
- నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్
- జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్
- సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్
- హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
- జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు
- వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీగా రాజమహేంద్రనాయక్
- మంచిర్యాల డీసీపీగా భాస్కర్
- ఆదిలాబాద్ పీటీసీ ఎస్పీగా నితికాపంత్
- ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా రుత్‌రాజ్
- సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
- శంషాబాద్ డీసీపీగా రాజేశ్
- వికారబాద్ ఎస్పీగా నారాయణ రెడ్డి
- డిచ్ పల్లి పోలీస్ కమాండెంట్ గా రోహిణి ప్రియదర్శిని
- మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్
- ఆసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాస రావు
- బాలానగర్ డీసీపీగా సురేష్
- సైబర్ సెక్యూరిటీ ఎస్పీగా హర్షవర్ధన్
- మేడ్చల్ డీసీపీగా కోటిరెడ్డి
- సికింద్రాబాద్ రైల్వేఎస్పీగాచందనా దీప్తి
- సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
- నార్త్ జోన్ డీసీపీగా రష్మీ పెరుమాళ్
- ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా సాయి చైతన్య
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!