Viral Video: ఇది నిజంగానే ఘోస్ట్ రైలా? ఇంజిన్ లేకుండా వెళ్లిన ట్రైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Moved without Engine: రైలు కదలాలంటే కచ్ఛితంగా ఇంజిన్ కావాల్సిందే. డ్రైవర్ ఉండాల్సిందే. అయితే ఓ రైలు మాత్రం ఇవేవి లేకుండానే దానంతట అదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.జార్ఖండ్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని మాల్దా రైల్వే డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. దీనిని చూసిన జనం ఆశ్చర్యపోయి దీనిని తమ ఫోన్ లో బంధించారు.
అసలేం జరిగిందండటే బార్హర్వా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక రైల్వే వ్యాగన్, నాలుగు బోగీలు ఉన్నాయి. సాధారణంగా అక్కడ గూడ్స్ రైళ్లు సరుకులు లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఇంజిన్ లేకుండా ఉన్న ఆ బోగోలు ఒక్కసారిగా కదిలాయి. రైలు ఏదో వెనకుకు పరిగెడుతున్నట్లు వేగంగా కదిలాయి. బార్హర్వా రైల్వే స్టేషన్ చేరుకున్న తరువాత అవి కదలడం ఆగిపోయాయి.
Also Read
- లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
Also Read: Viral Video: అతి తెలివి చూపిన ఆటో డ్రైవర్.. తిక్క కుదిర్చిన పోలీసులు
ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యంతో దాని వెనుక పరుగులు పెట్టారు. అధికారులు కూడా దీనిని చూసి షాక్ అయ్యారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. రైలు బోగోలు వాటంతటకవే ఎలా కదిలాయి అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. అసలు అంత దూరం అవి ఎలా కదిలాయి అసలు ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడం ఆనందించాల్సిన విషయం. ఇదిలా వుండగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆ సమయంలో ఎదురుగా మరో ట్రైన్ రాలేదు కాబట్టి సరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది దీనిపై ఫన్నీగా స్పందిస్తున్నారు. నిజంగానే ఇది ఆత్మ నిర్భర్ ట్రైన్ అని, ఘోస్ట్ రైలు అంటే ఇదేనేమో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకనైనా ఇలాంటివి జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అసలు ఇది ఎందకు జరిగిందో తెలుసుకోవాలని కోరుతున్నారు.
बिना इंजन के ट्रेन चलती देखी है कभी?
झारखंड के साहिबगंज में इंजन के बिना ही दौड़ती रही ट्रेन, बड़ा हादसा टला. बरहरवा रेलवे स्टेशन के साइडिंग से लुढ़ककर मेन ट्रैक पर आई बोगियाँ, भारी भीड़ के बीच रेलवे क्रॉसिंग पार की. गनीमत रही कि ट्रेन या गाड़ी से नहीं हुई टक्कर, बाल-बाल बचे… pic.twitter.com/vTV61A02po
— Utkarsh Singh (@UtkarshSingh_) September 3, 2023
తాజావార్తలు
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
-
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
-
Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!