Traffic Diversions: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తుండటంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాదిగల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక, ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్ మార్గాన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. అయితే, మోడీ ఈ సభలో దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 6గంటల ఆయన బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోతారు.
Read Also: Astrology: నవంబర్ 11, శనివారం దినఫలాలు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అయితే, ప్రధాని మోడీ టూర్ పర్యటన దృష్ట్యా శాంతిభద్రతలకు ఆటకాం కలగకుండా ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పలు ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్రయాణికులు, వాహనదారులు తాము సూచించిన మార్గంలో వెళ్లాలి అని హైదరాబాద్ పోలీసులకు సహకరించాలని కోరారు.
Read Also: PM MODi: నేడు హైదరాబాద్ కు మోడీ.. మాదిగ విశ్వరూప సభలో ప్రధాని ప్రసంగం
హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్ళింపులు:
గ్రీన్ లాండ్స్ – పంజాగుట్ట – బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే వారు ఆ రూట్ లో వెళ్ళొద్దని పోలీసులు సూచించారు.
సంగీత్ ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్ YMCA దగ్గర క్లాక్ టవర్ – ప్యాట్నీ – ప్యారడైజ్ – సీటీఓ – రసూల్‌పురా – బేగంపేట వైపు మళ్లీంపు.
బేగంపేట నుంచి సంగీత్ X రోడ్ల వైపు వచ్చే ట్రాఫిక్ సీటీఓ X రోడ్ల దగ్గర బాలమ్రాయ్ – బ్రూక్ బాండ్ – టివోలి – స్వీకర్ ఉప్కార్ – YMCA – సెయింట్ జాన్స్ రోటరీ – సంగీత x రోడ్ల వైపు మళ్లీంపు.
బోవెన్‌పల్లి, తాడ్‌బండ్ నుంచి టీవోలి వైపు వచ్చే ట్రాఫిక్ బ్రూక్ బాండ్ దగ్గర సీటీవో – రాణిగంజ్ – ట్యాంక్‌బండ్ వైపు మళ్లీంపు.
కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్బీహెచ్-పాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకర్ ఉపకార్ దగ్గర YMCA – క్లాక్ టవర్ – ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్ బాండ్ – బాలమ్రాయ్-సీటీవో వైపు మళ్లింపు.
ప్యాట్నీ నుంచి వచ్చే ట్రాఫిక్, వాహనాలు ఎస్బీహెచ్-స్వీకర్ ఉపాకర్ వైపు నో వెళ్లొద్దు.. క్లాక్ టవర్-YMCA లేదా ప్యారడైజ్- సీటీవో వైపు మళ్లింపు.
ఆర్టీఏ త్రిముల్‌గేరీ, కార్ఖానా, మల్కాజ్‌గిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను తివోలి దగ్గర స్వీకర్-ఉపాకార్, YMCA లేదా బ్రూక్ బాండ్, బాలమ్రాయ్, CTO వైపు మళ్లింపు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను పంజాగుట్ట దగ్గర ఖైరతాబాద్ వైపు, గ్రీన్ ల్యాండ్ దగ్గర రాజ్‌భవన్ వైపు మళ్లింపు.
తాజావార్తలు
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!