Mahesh Goud : మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదు
- మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదు
- కొద్దిరోజులుగా బీఆర్‌ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది
- బీఆర్‌ఎస్ సోషల్ మీడియాను సోషల్ సెన్స్ లేకుండా నడుపుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సీఎంకి వ్యతిరేకంగా పెయిడ్ ప్రచారం చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని, బీఆర్‌ఎస్ వందల కోట్లు సోషల్ మీడియా పై పెట్టుబడి పెట్టిందని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫాం హౌస్ చుట్టూ జరిగిన అభివృద్దే.. హైదరాబాదు అభివృద్ధా? 2015_16 లో మల్లన్న సాగర్ లో 12 గ్రామాల ప్రజలను ముంచేయలేదా? పోలీసులను పెట్టీ అరెస్టులు చేయించలేదా..? అని ఆయన ప్రశ్నించారు. చేతికి వచ్చిన పంట కూడా కోసుకోకుండ చేశాడు హరీష్ అని, కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నేరెళ్లలో దళితుల పై కేసులు పెట్టించి వేధించింది మర్చిపోయావా? నియంతలా పాలించి..ఇప్పుడు నీతులు చెప్తున్నారని ఆయన అన్నారు.
జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్స్ రాధ మరియు మూడు ముళ్ళు
అంతేకాకుండా..’రాష్ట్రాన్ని కొడుకు ఓ వైపు అల్లుడి ఇంకో వైపు..బిడ్డ మరోవైపు దోచుకున్నారు. కొండా సురేఖ పై చేస్తున్న ప్రచారం బాగుందా. పశువులు కూడా అసహించుకునే లా.. వ్యవహారం చేస్తుంది బీఆర్‌ఎస్, ఇంగిత జ్ఞానం ఉండాలి హరీష్..కేటీఆర్ లకు.. సోదరికి దండ వేస్తే..మీరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఇంత దిగజారుడు అవసరమా.. అధికారం లేకుంటే బతకలేరా..? కేటీఆర్ కి ఓ చెల్లి ఉంది. సురేఖ మీద అంత నీచంగా పోస్ట్ పెడితే.. ఎందుకు స్పందించలేదు. మా కార్యకర్తలు నిరసన చెప్పడానికి పోయారు. చేనేత కార్మికులు వెళ్తే.. చితక బాదారు. హైడ్రా వల్ల భయపడుతుంది బీఆర్‌ఎస్ నేతలు.మాజీ మంత్రులు..
ఏ చెరువు వెనక ఎవరున్నారు అనేది చర్చకు మేము సిద్ధం.. బయట పడతాం అని భయం తో brs నేతలు ఆందోళనలో ఉన్నారని’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Also Read
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
- Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
తాజావార్తలు
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
-
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
-
Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?