Ileana D’Cruz: రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. పిక్ వైరల్!
- రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్
- ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫొటో షేర్ చేసిన ఇలియానా
- ఇలియానాకు ప్రముఖులు, ఫాన్స్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా డీక్రూజ్ మరోసారి తల్లి అయ్యారు. ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 19న తాను మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫొటో షేర్ చేసిన ఇలియానా.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘కియాను రఫే డోలన్‌ని పరిచయం చేస్తున్నా. జూన్ 19న పుట్టాడు. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి’ అని రాసుకొచ్చారు. ఇలియానాకు ప్రముఖులు, ఫాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.
2023 మేలో మైఖేల్ డోలన్, ఇలియానా డీక్రూజ్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2023 ఆగస్టులో ఇలియానా మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ‘కోవా ఫీనిక్స్ డోలన్’గా నామకరణం చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండో బిడ్డకు ఇలియానా జన్మనిచ్చారు. ఇలియానా ఇద్దరు కొడుకులు. మైఖేల్ డోలన్ విదేశీయుడు అన్న విషయం తెలిసిందే.
Also Read
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Amaravati Farmers: జగన్‌ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
Also Red: Swecha Votarkar: ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య!
ఇలియానా డీక్రూజ్ ‘దేవదాస్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దేవదాసు, పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్ చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగారు. తెలుగులో చివరిసారి 2018లో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేశారు. ఇలియానా చివరగా ‘దో ఔర్ దో ప్యార్’ సినిమాలో నటించారు. ‘రైడ్ 2’లో నటించే అవకాశం వచ్చినా వదిలేసుకున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
-
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్‌కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్‌తో సరికొత్త విప్లవం!
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!