Akash Puri: పేరు మార్చుకున్న ‘పూరీ’ కుమారుడు.. కారణం అదేనా?
- బాల్య నటుడిగా ఇండస్ట్రీలోకి
- ఆంధ్రాపోరీతో హీరోగా ఎంట్రీ
- ఇకపై ఆకాశ్ జగన్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Puri Jagannadh Son Akash Puri Changed His Name: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ బాల్య నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిరుత, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో బుల్లి హీరోగా అలరించారు. ‘ఆంధ్రాపోరీ’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్.. మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ సినిమాల్లో నటించారు. ఆకాశ్ చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఈ యువ హీరో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆకాశ్ తాజాగా తన పేరు మార్చుకున్నారు.
Also Read: SL vs IND: సీఎస్కే తరఫున ఆడాకే గుర్తింపు వచ్చింది.. శ్రీలంక పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
నేడు ఆకాశ్ పూరీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను పేరు మార్చుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇకపై తన పేరు ‘ఆకాశ్ పూరీ’ కాదని.. ‘ఆకాశ్ జగన్నాథ్ ‘అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. అయితే ఉన్నపళంగా ఆకాశ్ తన పేరు మార్చుకోవడానికి గల కారణంను మాత్రం చెప్పలేదు. కెరీర్ పరంగా ఆకాశ్ పూరీ కలిసి రావడం లేదనే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని నెటిజెన్స్ అంటున్నారు. ఏదేమైనా కొత్త పేరుతో అయినా ఓ హిట్స్ కొట్టాలని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!