Tollywood Celebrities : ఒకే ఫ్రేమ్‌లో మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. దీపావళికి అదిరిపోయే ట్రీట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ లోని ప్రముఖ సినీ తారలు ప్రతి పండగను గొప్పగా చేసుకుంటారు.. మొన్న దసరా.. నేడు దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి.. తెలుగు స్టార్ హీరోలు, తమ కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్ గా జరుపుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. కొందరు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు..
ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు, ఫ్యామిలీలు, సెలబ్రిటీలు వచ్చారు. మహేష్ – నమ్రత దంపతులు, ఎన్టీఆర్- ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు ఫ్యామిలీ, మంచు లక్ష్మి తో సహా పలువురు వచ్చి సందడి చేశారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ పార్టీ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలను వారి ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి..
Also Read
- Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
- Abhijeet Dipke: సోనమ్ వాంగ్‌చుక్, కాంగ్రెస్‌పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: అమ్మా... నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
- Gujarat Floods: గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు
ఈ ఫోటోలలో ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకీ మామ, మహేష్ బాబు ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అలాగే ఉపాసన, నమ్రత, ప్రణతి ఉన్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా దీపావళి స్పెషల్ ట్రీట్ అంటే అని తెలుగు సినీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం నెట్టింట దీపావళి స్పెషల్ ట్రీట్ గా ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలపై మీరు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
-
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
-
Abhijeet Dipke: సోనమ్ వాంగ్‌చుక్, కాంగ్రెస్‌పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: అమ్మా… నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
-
Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!