Group-1: నేడు గ్రూప్-1 పై హైకోర్టులో విచారణ.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!
- తెలంగాణలో ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
- పరీక్షలు రద్దు చేయాలని పలువురి అభ్యర్థుల డిమాండ్
- కోర్టులకు ఆశ్రయించిన అభ్యర్థులు
- మెయిన్స్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం
- హైకోర్టు, మరోసారి ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఈరోజు మరోసారి గ్రూప్-1కు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. Go-29 అంశంతో పాటు ఇతర పిటిషన్ల పై నేడు హై కోర్టులో కీలక విచారించనున్నారు. నేటి హై కోర్టు విచారణపై అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
READ MORE: Roger Federer: నీ కారణంగానే ఆటను మరింత ఆస్వాదించా.. ఫెదరర్ భావోద్వేగ లేఖ!
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
కాగా.. జీవో 29 ను రద్దుతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని మెయిన్స్ పరీక్షలకు ముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పరీక్షను రద్దు చేయలేమని చేతులెత్తేసింది. అయితే.. ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు విన్న సుప్రీం చివరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇంత వరకు వచ్చి ఇప్పుడు వాయిదా వేయడం మంచిది కాదని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇలా చేయడం వలన అభ్యర్థుల ఇంత వరకు ప్రిపేర్ అయిన సిలబస్ అంతా వ్యర్థం అవుతుందని తెలిపారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష యదావిధిగా కొనసాగించాలని తెలిపింది. అభ్యర్థుల లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు పరిశీలించాలని తెలిపింది. ఈ మేరకు నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.
READ MORE:Sharukh Khan : బాత్ రూంలో కూర్చుని ఏడ్చేవాడిని.. బాలీవుడ్ బాద్ షా గుండెల్లో ఎంత బాధ ఉందో!
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!