Today Gold Price: వరుసగా రెండోరోజు.. భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు!
- కొనుగోలుదారులకు భారీ షాక్
- నేడు రూ.330 పెరిగింది
- హైదరాబాద్‌లో రూ.67600
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold Price in India on 12 July 2024: కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరగ్గా.. నేడు రూ.330 పెరిగింది. దీంతో ఈ రెండు రోజుల్లో రూ.550 పెరిగింది. శుక్రవారం (జులై 12) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.73,750గా ఉంది. మరోవైపు వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.95,500గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,600
విజయవాడ – రూ.67,600
బెంగళూరు – రూ.67,600
ముంబై – రూ.67,600
కోల్‌కతా – రూ.67,600
ఢిల్లీ – రూ.67,750
చెన్నై – రూ.68,250
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,750
విజయవాడ – రూ.73,750
బెంగళూరు – రూ.73,750
ముంబై – రూ.73,750
కోల్‌కతా – రూ.73,750
ఢిల్లీ – రూ.73,900
చెన్నై – రూ.74,460
Also Read: Bharateeyudu 2 Public Talk: ‘భారతీయుడు 2’ పబ్లిక్ టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ముంబై – రూ.95,500
చెన్నై – రూ.1,00,000
కోల్‌కతా – రూ.95,500
ఢిల్లీ – రూ. 95,500
బెంగళూరు – రూ.95,000
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!