Today Gold Rate : మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold Price : బంగారం కొనాలనుకునే మహిళలకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధర పరుగులు పెడుతోంది. అయితే.. నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరలు పెరగడం గమనార్హం. అయితే.. దీపావళి తరువాత బంగారం ధరలు తగ్గుతాయన్న వారి ఆలోచనలు భిన్నంగా బంగారం ధరలు పెరుగుతూ రావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారు కొంత ఆలోచనలో పడ్డారు. అయితే.. వచ్చే నెల డిసెంబర్‌లో రెండు, మూడు మంచి ముహుర్తాలు ఉండటంతో ఇప్పటికే పెళ్లిపన్నుల్లో భాగమైన పసిడి కోనుగోలు సిద్ధమయ్యారు చాలా మంది. అయితే.. ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతూ రావడంతో తమ బడ్జెట్‌లో అనుకున్నంత బంగారం రాదనే భావనలో ఉన్నారు.
Also Read : Free Amazon Prime : ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో, వీఐ
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
అయితే.. సోమవారం ఉదయం 6 గంటలకు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకకంగా రూ.900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.47,000 స్థిరపడింది. దీంతో పాటు.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.990 వరకు పెరిగి ప్రస్తుతం రూ.51,280 వద్ద మెరుస్తోంది. ఇక కిలో వెండిపై గరిష్టంగా రూ.1900 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.
Also Read : CM KCR: సీఎం వద్దకు కూసుకుంట్ల, నల్గొండ లీడర్లు..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,310 వద్ద ఉంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!