NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

Today Events March 08, 2023

* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు.. మహిళలకు సత్కారాలు

*భారత్-ఆస్ట్రేలియా వన్డే కోసం ఈనెల 10నుంచి ఆన్ లైన్లో టిక్కెట్ల అమ్మకం…13నుంచి ఆఫ్ లైన్లో అందుబాటులో వుండనున్న మ్యాచ్ టిక్కెట్లు…రూ,600 నుంచి రూ6 వేల మధ్య టిక్కెట్ రేట్లు నిర్ణయం….తొలిసారి బార్ కోడ్ అమలు చేస్తున్న ఏసీఏ

*కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధం..నేటి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలకు హాజరు.. ఏనుగల్లులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్, మహిళలతో సభ.. తొర్రూరులో మోడల్ మార్కెట్ కు ప్రారంభోత్సవం

*నేడు వరంగల్ రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం వేడుకలు..కాకతీయ యూనివర్సిటీ లో మహిళాళ దినోత్సవం వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

* మహిళ దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి. దయాకర్ రావు.. బోయిన పల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యేలు

* కోడుమూరు మండలం శ్రీ గోరంట్ల లక్ష్మీ మాధవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు హనుమంతోత్సవం

*నేడు బనగానపల్లె (మం) టంగుటూరులో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా బోనాలు సమర్పించ నున్న మహిళలు

*పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు సత్కారం

* తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రి కొట్టు సత్యనారాయణ

*నేడు రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు..జిల్లా కలెక్టర్ మాధవీలత అధ్యక్షతన జరగనున్న సంబరాలు

*నేటి నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

* నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం

*నేడు బెజవాడలో బాలయ్య సందడి.. ఓ ప్రైవేట్ బంగారు దుకాణం ప్రారంభానికి నగరానికి రానున్న బాలయ్య, సినీ నటి ప్రగ్యా జైస్వాల్

Show comments