Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

Today Events February 08, 2023

* రేపు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ .. ప్రభుత్వం సమాధానం.. ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్న అసెంబ్లీ.. రేపు ఒక్క రోజు బడ్జెట్ పైచర్చ.. ఎల్లుండి నుండి పద్దులపై చర్చ

*నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఉ.11 గంటలకు అసెంబ్లీ సమావేశాలపై చర్చ.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం

*అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ప్రజా సంక్షేమ పాదయాత్ర లో భాగంగా బహిరంగ సభ. పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

*ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టీటీడీ

*ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లకు భక్తులు రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం కల్పించిన టీటీడీ

*ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి కళ్యాణోత్సవం,ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లను భక్తులు పొందే అవకాశం

* రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టీటీడీ

*బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఈపూరులో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున

*అనంతపురంలో ఎగువభద్ర నిర్మాణాన్ని వెంటనే ఆపాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు

Exit mobile version