Site icon NTV Telugu

Whats Today ఈరోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* వైఎస్ వివేకా కేసులో సునీతారెడ్డి వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

*మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఇవాళ భారత రాష్ట్ర సమితి (BRS) బహిరంగ సభ..ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్ఎస్.. సభకు హాజరుకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్

*నేడు నిర్మల్ లో బీజేపీ ర్యాలీ.. బీజేపీలో చేరిన తరువాత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ కు వస్తుండగా భారీ ర్యాలీకి సిద్దం అవుతున్న మహేశ్వర్ రెడ్డి అనుచరులు.

* ఖమ్మంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీ

* కల్లూరులో మంత్రి హరీష్ రావు పర్యటన..బీఆర్ ఎస్ ఆత్మీయ సమావేశం లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు, మంత్రి అజయ్ కుమార్

*విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన ఏర్పాట్లు పై అధికారులతో నేడు మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష

*నేడు హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

*ఇవాళ రాత్రికి కేయూ యూనివర్సిటీ సమీపంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బస

*నేడు తిరువూరు అభివృద్ధిపై బహిరంగ చర్చ సవాలు చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు.ఇప్పటికే ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

*పుట్టపర్తిలో సత్యసాయి బాబా 12వ ఆరాధన ఉత్సవాలు…ఆరాధన ఉత్సవాలకు ముస్తాబైన ప్రశాంతి నిలయం…భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంతి నిలయం

* నేడు ఎస్టీబిసి కాలేజి గ్రౌండ్ లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్తవ్య దీక్ష..రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమనవాటా ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష

*నేడు మహానంది క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాయంత్రం పల్లకి సేవ

*తిరుమలలో ఇవాళ వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ..ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల

* తిరుమలలో మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ

* తిరుమలలో రేపు ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ

*తూర్పుగోదావరి జిల్లాలో నేడు రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్య, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి విడదల రజని పర్యటన

*అనంతపురంలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలంటూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా.

*నేడు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో విజయవాడలో సత్యా గ్రహ దీక్ష పేరిట బహిరంగ సభ.. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాహుల్ గాంధీ పట్ల వ్యవహరించిన తీరుకి నిరసనగా సభ..హాజరు కానున్న కేవీపీ, ఇతర నేతలు

* విజయవాడలో నేడు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ ఢిల్లీ రావు

Exit mobile version