వృషభ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో మంచి పురోవృద్ది కలిసొస్తుంది. ఇతరులతో మాట్లాడే సందర్భంలో చెడు ఆలోచనలు కలగకుండాచూసుకోండి . ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఈరోజు వృషభ రాశికి అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించి పరమాన్నంను నివేదన చేయండి. అలా 12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ అందిస్తోంది. ఈ కింది వీడియోలో మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి?.
Today Astrology: సోమవారం దినఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం!
- ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది?
- ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి?
- ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది?
- సోమవారం దినఫలాలు

Horoscope Today