Lucknow: ఎంతకు తెగించాడంటే.. డబ్బుల కోసం కొడుకు ఏం చేశాడంటే..?
- డబ్బుల కోసం బరి తెగించిన కొడుకు
- తండ్రి వద్ద నుంచి రూ. 2 కోట్ల కోసం కిడ్నాప్ నాటకం
- తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ కథ సృష్టించిన కొడుకు
- చివరకు బట్టబయలైన వ్యవహారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ రాజధాని లక్నోలో ఓ కంత్రీ కొడుకు బరి తెగించాడు. డబ్బుల కోసం తన తండ్రికే స్కెచ్ వేశాడు. తన తండ్రి నుంచి రూ. 2 కోట్లు లాగేందుకు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడాడు. తన స్నేహితులకు స్టోరీనంతా చెప్పి.. రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ ఓ మెస్సెజ్ పంపించారు. దీంతో బాధిత తండ్రి.. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ స్థలాన్ని ట్రాక్ చేసి కొడుకుతో పాటు ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Balineni Srinivas Reddy: ఈనెల 26న పవన్ సమక్షంలో జనసేనలోకి బాలినేని..
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన అలంబాగ్ ప్రాంతంలో జరిగింది. విద్యార్థి తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థి రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో.. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అతని మొబైల్ స్విచ్ఛాఫ్‌లో ఉందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలో.. యువకుడి తండ్రి అలంబాగ్ పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.
Read Also: Tragedy: విహారయాత్రలో విషాదం.. వాటర్‌ఫాల్స్‌లో ఐదుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతు
అయితే పథకం ప్రకారం.. కొడుకు స్నేహితుల నెంబర్ల నుంచి తన తండ్రికి మెస్సెజ్ పంపించాడు. నీ కొడుకును కిడ్నాప్ చేశామని.. రూ.2 కోట్లు ఇస్తేనే విడిచి పెడుతామని డిమాండ్ చేశారు. అయితే.. ఆ మెసేజ్‌ని చూసి భయపడిన తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. పోలీసులు వారి ఆచూకీ తెలుసుకునేందుకు విద్యార్థి బందీగా ఉంచిన ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికీ.. తన స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో విద్యార్థిని పోలీసులు విడిపించారు. అనంతరం అతన్ని విచారించగా అసలు గుట్టు విప్పాడు. ఈ ప్లాన్ తానే చేశాడని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..