AP Tiger News: పెద్దపులి కథ సుఖాంతం.. ఏజెన్సీ ఇక ఊపిరి పీల్చుకో!
- ఏజెన్సీ ప్రాంతాల్లో హల్‌చల్ సృష్టించిన పెద్దపులి కథ సుఖాంతం
- పాపికొండల అభయారణ్యానికి చేరుకున్న పులి
- ఊపిరి పీల్చుకుంటున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో హల్‌చల్ సృష్టించిన పెద్దపులి కథ చివరకు సుఖాంతమైంది. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం, గంగవరం, గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల వరకు తిరుగుతూ పశువులపై దాడులు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులి.. ఇప్పుడు మళ్లీ తన అసలు నిలయం అయిన పాపికొండల అభయారణ్యానికి చేరుకుంది. ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పులి పూర్తిగా అడవిలోకి వెళ్లిపోయిందని అధికారులు స్పష్టం చేశారు.
ఇంతకుముందు పట్టుబడిన పులిని విశాఖకు తరలించి.. అక్కడి నుంచి దేవీపట్నం మండలం కొండమొదలు సమీపంలోని అడవుల్లో వదిలారు. కానీ కొన్ని రోజులకే దారి తప్పి మళ్లీ జనావాసాల వైపు వచ్చేసింది. తాజాగా ప్రత్తిపాడు మండలంలోకి చేరిన పులి ఒకే రాత్రిలో నాలుగు పశువులను హతమార్చి మరింత భయాన్ని సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు టెక్నాలజీ సహాయంతో పులి కదలికలను ట్రాక్ చేశారు.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
Also Read: RCB vs SRH: చిన్నస్వామిలో చరిత్ర.. ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు రికార్డు వ్యూస్!
కొత్తవీధి నుంచి దండంగి మార్గంగా ప్రయాణించిన పులి చివరికి తిరిగి దేవీపట్నం మండలం వైపు అడవుల్లోకి చేరి.. పాపికొండల అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. దాదాపు నెల రోజుల పాటు నిరంతరం పర్యవేక్షణ చేపట్టిన అటవీశాఖ సిబ్బంది.. ఇప్పుడు పులి అడవిలోకి వెళ్లిపోవడంతో రిలాక్స్ అయ్యారు. గ్రామాల ప్రజలు కూడా భయాందోళనల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!