Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం
- మరో లేగ దూడపై పెద్దపులి దాడి
- భయాందోళనలకు గురవుతున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గడిచిన పది రోజులుగా జాడ లేని పెద్దపులి.. మళ్లీ పోలవరం జిల్లాలో సంచరిస్తూ కలకలం సృష్టిస్తుంది. జిల్లా పరిధిలోని రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామపంచాయతీ దుర్గానగర్ గిరిజన గ్రామంలో పెద్దపులి సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులి.. ఇప్పటికే ఒక ఆవును చంపి తినేసిన ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మరో లేగ దూడపై పెద్దపులి దాడికి తెగబడింది.
అయితే అదృష్టవశాత్తూ లేగ దూడ పులి పంజా నుంచి తప్పించుకుని గాయాలతో బయటపడింది. గత పది రోజులుగా పులి జాడ కనిపించకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకోగా.. మళ్లీ దాడి ఘటన వెలుగులోకి రావడంతో భయాందోళనలు మరింత పెరిగాయి. దుర్గానగర్తో పాటు చికిలింత గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలు రాత్రివేళ బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పెద్దపులిని పట్టుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
తాజావార్తలు
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?