Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్.. 900 మంది పోలీసులు.. 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ
- పుష్ప2 క్రేజ్..
- 900 మంది పోలీసులు..
- 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్ మాములుగా లేదు. ఇండియాలోనే మెట్టమెదటి సారిగా దాదాపు 25 వేల మంది మధ్యలో పాట్నాలో ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేసారు పుష్ప మూవీ టీం. ఈ సందర్బంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ద రూల్.. ట్రైలర్ లాంచ్ పాస్ ల కొసం పాట్నాలొ గాంధీ మైదాన్ వద్ద భారీగా క్యూ కట్టారు అభిమానులు. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఐకాన్ స్టార్ అభిమానులు పాట్నాకి ట్రైలర్ లాంచ్ కొసం చేరుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్ దగ్గర హోటల్స్, లాడ్జీలలొ రూమ్స్ కొసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు కార్యక్రమ ఏర్పాట్లని, మైదానం దగ్గర అభిమానుల క్రేజ్ ని కవర్ చేస్తోంది నేషనల్ మీడియా.
Also Read: Pushpa 2 Trailer: ఏంటి భయ్యా ఆ మాస్ ఫాలోయింగ్.. జనసంద్రంగా మారిన పాట్నా
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
ఈ నేపథ్యంలో బీహార్ గవర్నమెంట్ 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఓక ట్రైలర్ లాంచ్ కి ఇవ్వటం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. ఏదిఏమైనా పుష్ప సినిమాతో తన మ్యానరిజాన్ని కొత్తగా పరిచయం చేసిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు పాట్నాలోని గాంధీ మైదానంలో పుష్ప-2 సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేసారు చిత్ర బృందం. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ట్రైలర్ ఈవెంట్ లో భాగంగా గాంధీ మైదాన్ సినీ అభిమానులతో కిక్కిరిసిపోయింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!