Site icon NTV Telugu

This Week OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం  నందమురి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 గ్రాండ్ రిలీజ్ అయింది. అలాగే యాంకర్ సుమ కొడుకు నటించిన మోగ్లీ ఈ శనివారం థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ :
కాంత (తెలుగు) – డిసెంబరు 12
మ్యాన్ vs బేబీ (ఇంగ్లిష్) – డిసెంబరు 11
గుడ్ బై జూన్ (ఇంగ్లిష్) – డిసెంబరు 12
సింగిల్ పాపా (హిందీ) – డిసెంబరు 12
ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ) – డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్ ( హాలీవుడ్ ) – డిసెంబరు 12
 
హాట్‌స్టార్ : 
సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 11
అరోమలే (తమిళ సినిమా ) – డిసెంబరు 12 (రూమర్ డేట్)

అమెజాన్ ప్రైమ్ : 
ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (హాలీవుడ్ ) – డిసెంబరు 08
ద లాంగ్ వాక్ (హాలీవుడ్) – డిసెంబరు 08
మెర్వ్ (హాలీవుడ్ ) – డిసెంబరు 10
టెల్ మీ సాఫ్టీ (హాలీవుడ్) – డిసెంబరు 12

ఆహా : 
3 రోజెస్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబరు 13

జీ5 : 
సాలీ మొహబ్బత్ (హిందీ) – డిసెంబరు 12

సన్ నెక్స్ట్ : 
అంధకార (మలయాళం) – డిసెంబరు 12

సోనీ లివ్ రి : 
యల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 09

ఆపిల్ టీవీ ప్లస్ : 
ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ ) – డిసెంబరు 12

Exit mobile version