Varla Ramaiah: రాష్ట్రంలో అలర్లు చెలరేగే ప్రమాదం ఉంది.. ఈసీకి వర్ల రామయ్య లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలతో రాష్ట్రంలో అలర్లు చెలరేగే ప్రమాదం ఉందంటూ పేర్ని నాని విమర్శలు చేస్తున్నాడని.. అధికారులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించకపోతే రేపటి నుంచి వారికి సంగీతమే అంటూ ఇన్ డైరెక్ట్‌గా బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మే 29, 2024 న చేసిన వ్యాఖ్యల మాదిరే పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని..సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని రాసుకొచ్చారు.
READ MORE: UP: కూలీ నోట్లో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. వీడియో వైరల్
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని బెదిరింపులకు బయపడి రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులు సెలవులకు ధరఖాస్తు చేశారని ఆరోపించారు. సజ్జల, పేర్ని నానిల వ్యాఖ్యలు శాంతియుత, నిష్ఫాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని.. వైకాపా నాయకులు మీడియా ముందు మాట్లాడేటప్పుడు భాష పట్ల జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోగలరని కోరారు. సజ్జల, పేర్ని నానిలపై నమోదైన కేసులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించంలని విజ్ఞప్తి చేశారు. వైకాపా నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో కౌటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరగకుండా మరింత భద్రతా ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు.
కాగా.. రేపు (జూన్ 4న) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికికే కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. గంతో గొడవలు జరిగిన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!