Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో స్తబ్ధత కనిపిస్తోంది. కొత్త సినిమాల రాక తక్కువగా ఉండటంతో థియేటర్లలో ఉన్న చిత్రాలే రన్‌ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద నెట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వేసవి వేడికి తోడుగా సినిమా థియేటర్లలో సెగలు పుట్టించేందుకు ఇద్దరు భారీ స్టార్లు సిద్ధమయ్యారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా మార్చి 19న రెండు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి.
Also Read : Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
వాటిలో మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ తన మ్యానరిజమ్స్‌తో థియేటర్లను హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందిన ‘ధురంధర్ 2’ కూడా అదే రోజున (మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, గ్రాండ్ మేకింగ్ వాల్యూస్‌తో వస్తున్న ఈ సినిమా ‘ఉస్తాద్’కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకే రోజున అటు టాలీవుడ్ నుంచి ఒక భారీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్, ఇటు బాలీవుడ్ నుంచి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా విడుదల కానుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉగాది సెలవుల అడ్వాంటేజ్‌ను ఏ సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. మరి ఈ క్రేజీ క్లాష్‌లో ‘ఉస్తాద్’ తన పవర్ చూపిస్తాడా లేక ‘ధురంధర్’ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?