IlliaYefimchyk: ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్ గుండెపోటుతో మృతి..
- ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్ ఇలియా యెఫిమ్‌చిక్ గుండెపోటుతో మృతి
- అతని వయస్సు కేవలం 36 సంవత్సరాలు
- సెప్టెంబర్ 11న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
- గుండెపోటుతో చనిపోవడంతో షాక్‌కు గురైన జనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసమని.. వివిధ రకాల ఆహారాలు, జిమ్ వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల.. శరీరం ఫిట్గా అవుతుంది. ఎక్కువ సేపు జిమ్ల్లో ఉండి బాడీ ఫిట్ చేసుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాగే.. అధికంగా జిమ్ చేసి గుండెపోటుతో మరణించిన వారు చాలా మంది ఉన్నారు. జిమ్ చేయడం వల్ల బాడీ ఫిట్గా అవుతుంది.. కానీ.. దాని వల్ల గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా.. ప్రపంచ ప్రసిద్ధ బాడీబిల్డర్‌గా పేరుగాంచిన ఇలియా యెఫిమ్‌చిక్ గుండెపోటుతో మరణించారు. అతని వయస్సు కేవలం 36 సంవత్సరాలు.. అతను చాలా ఫిట్గా ఉన్నప్పటికీ.. గుండెపోటుతో చనిపోవడం అందరూ షాక్‌కు గురయ్యారు.
Read Also: Yuzvendra Chahal: విధ్వంసం సృష్టించిన యుజ్వేంద్ర చాహల్..
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇలియా యెఫిమ్‌చిక్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది జిమ్, ప్రోటీన్ మొదలైన వాటిపై ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌కి సంబంధించి ఉన్న క్రేజ్‌కి ఫిట్‌గా కనిపించడానికి.. అంతర్గతంగా ఫిట్‌గా ఉండటానికి తేడా ఏమిటని చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఇలియా యెఫిమ్చిక్ 6వ తేదీన గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో.. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించినప్పటికీ, సెప్టెంబర్ 11న మరణించాడు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ఇలియాకు గుండెపోటు రావడంతో, భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చే వరకు అతనికి సీపీఆర్ (CPR) చేస్తూనే ఉంది.
Read Also: Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన కౌశిక్ రెడ్డి..!
అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. దీంతో.. చివరకు హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. ఆయన భార్య మాట్లాడుతూ, అతని కోసం దేవున్ని ప్రార్థిస్తూనే ఉన్నాను.. కానీ అతన్ని రక్షించలేకపోయాడు. బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శ్రేయోభిలాషులకు వారి ప్రార్థనలు, సంతాపానికి ధన్యవాదాలు అని భార్య అన్నా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..