Snake: భానుడి ప్రతాపం.. నీటి తొట్టిలో నాగుపాము జలకాలాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake: ఎండలు మండిపోతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగు బయటపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. మనుషులే కాదు.. మూగజీవాలు, జంతువులు, పక్షులు, పాములు కూడా అల్లాడి పోతున్నాయి.. ఎండ వేడి తట్టుకోలేక.. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నాయి.. వాతావరణ శాఖ అధికారులు కూడా అత్యవసరం అయితేనే బయటకు రండి.. వడగాలులు, వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.. ఓ నాగు పాము ఎండకు అల్లాడిపోయింది.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ నాగుపాము ఎండవేడికి తట్టుకోలేక.. నీటి తొట్టిలో చేరింది.. నీటి కోసం తొట్టి దగ్గరకు వెళ్లిన ఇంటి యజమాని అది చూసి షాక్ తిన్నాడు.. ఆ తర్వత తేరుకుని నీటి ఆ పామును తన సెల్‌ఫోన్‌లో బంధించాడు.. ఇక, ఆ తర్వాత కట్టెతో ఆ తొట్టి నుంచి నాగుపామును బయటకు తీశారు.. ఆ తర్వాత ఆ పామును ఏం చేశారు అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది..
Read Also: Five AP villages appealed to Governor: ఏపీతో ఇబ్బంది పడుతున్నాం.. తెలంగాణలో కలిపేయండి..
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ప్రకారం.. సిమెంటు తొట్టిలో ఉన్న నాగుపామును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోఎండ వేడిమి తట్టుకోలేక నీటి తొట్టిలో ప్రత్యక్ష మైన నాగు పాము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. శ్రీరాముల బాబు అనే వ్యక్తి ఇంటి పరసరాల్లో ఉన్న నీటి తొట్టిలో ప్రత్యక్షమైన నాగుపామును చూసి మొదట ఆందోళనకు గురైనా.. ఆ తర్వాత.. ఆ పామును బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?